కుటుంబాన్ని రోడ్డున పడేసిన కొత్త బైక్ | Electric Scooter Flames While Charging At Jagtial | RTV
మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం.
సింపుల్ ఎనర్జీ తన సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిసెంబర్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుంది. ధర లక్ష కంటే తక్కువేనని కంపెనీ పేర్కొంది.