Yamaha AEROX: యమహా కంపెనీ ఈమధ్య భారతదేశంలో Aerox 155 వెర్షన్ Sని విడుదల చేసింది. స్కూటర్ లైనప్‌లో ఇది నెక్ట్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ కొత్త వేరియంట్ యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారంలో భాగమైంది. దీని ధర రూ.1,50,600 (ఎక్స్-షోరూమ్). బ్లూ స్క్వేర్ షోరూమ్‌లో ఇవి ప్రత్యేకంగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Yamaha: ఈ యమహా స్కూటర్లో హైటెక్ ఫీచర్లు.. తెలుసుకోండి!
మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం.
Translate this News: