HMPV వైరస్ పై WHO మాజీ సైంటిస్ట్ షాకింగ్ న్యూస్
HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు.
HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు.
భూమి ఉపరితలం కింద దాగి ఉన్న నీటి రిజర్వాయర్‌ను ఇల్లినాయిస్లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ భూగర్భ జల వనరు భూమిపై ఉన్న అన్ని మహాసముద్రాల కంటే మూడు రెట్లు పెద్దదిగా అంచనా వేశారు. భూమి నీటి మూలాన్ని పరిశోధించేటప్పుడు ఇది భయటపడిందని వారు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ పెరాన్ రాస్ ప్రతిరోజూ వందలాది దోమలతో కుట్టించుకుంటాడు. దోమల నుంచి వ్యాపించే డెంగ్యూ వ్యాధిపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఇలా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దోమలతో ఆయన చేస్తున్నఈ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ ప్రయోగించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి దివ్యాస్త్ర సూపర్ సక్సెస్ అయింది. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. అయితే దీని వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త ఉన్నారని మీకు తెలుసా..అది కూడా మహిళాశక్తి అనే విషయం తెలుసా...అయితే ఇది చదివేయండి.
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు.
కంబైన్డ్ జియో సైంటిస్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.