ఇంటర్నేషనల్Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే? రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం ఏర్పడింది.ఈ కారణంగా తన జనాభాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కనుక గర్భం తెచ్చుకుంటే వారికి ఏకంగా రూ.లక్ష ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది. By Madhukar Vydhyula 09 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంExam fee : ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు.. ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. By Krishna 31 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం ప్రకాశం జిల్లా అయినముక్కలలో కె.శ్రీనివాసప్రసాద్ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ అన్యాయంపై ప్రశ్నించిన ఆమె తండ్రి, సోదరుడిపై దాచి చేయగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn