TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025
ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.
ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది.
PM విశ్వకర్మ యోజన పథకానికి పడవలు నిర్మించే వ్యక్తులు, కమ్మరి, రాళ్ళు పగలగొట్టే వారు, తాళాలు వేసేవారు, బుట్టలు/చాపలు/చీపురు తయారు చేసేవారు, చెప్పులు కుట్టేవారు, బొమ్మలు, దండలు తయారీదారులు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
తెలంగాణలో ప్రజలకిచ్చే పథకాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకోవడం లేదు. ఈనెల కూడా పాత పద్ధతిలోనే ప్రభుత్వ పథకాలను ఇవ్వనున్నారు. అభయహస్తం ఆరు పథకాలు ఇంకా ప్రాసెస్‌లో ఉండడం వలన ఈ నెలలో కూడా పాత పద్ధతిలో పింఛన్లు తదితర పథకాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది.
అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'లో భాగంగా చింతకుంట ర్యాలీలో పాల్గొన్న ఆయన.. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లు మోడీ ఇచ్చిన నిధులకు తమపేరు పెట్టుకుందని బీఆర్ఎస్ ను విమర్శించారు.
హోమ్ డెలివరీ తరహాలో ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు చేరుస్తున్న వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సెంటర్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.
దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాంకుల ద్వారా పలు రకాల పథకాలు, లేదా లోన్స్ అందిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకాలు మంచి వ్యాపార అవకాశాలుగా ఉంటాయి.