Latest News In Telugu TSRTC: ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఒక్కరోజులోనే ఎంతంటే.. సంక్రాంతి పండుగ వేళ.. తెలంగాణలో ఆర్టీసీకీ ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ మొత్తంగా 6,621 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Godavari Districts: అల్లుడికి 225 రకాల వంటకాలు.. గోదారోళ్లంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఏలూరు జిల్లా రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు అల్లుడు లోకేష్ సాయికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేసారు. 225 రకాల వంటకాల చేసి కమ్మని కనువిందు ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad People Going to Home Towns : పల్లెబాట పట్టిన పట్నం...హైదరాబాద్ రోడ్లన్నిఖాళీ భాగ్యనగరం బోసిపోయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సెలవులకు సాఫ్ట్ వేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు కూడా బోసిపోయాయి. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranthi 2024: రేపే మకర సంక్రాంతి...ఏ సమయంలో పాలు పొంగించాలి? పండితులు ఏం చెబుతున్నారు..!! మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు, సంక్రాంతి పూజ పాలు పొంగించాలని పండితులు చెబుతున్నారు. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana News: భలే ఐడియా బాసూ.. ఆర్టీసీ బస్సులో మర్చిపోయిన పందెం కోడిని ఏం చేస్తున్నారో తెలుసా? వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతోన్న ఆర్టీసీ బస్సులోని ఓ వ్యక్తి జనవరి 9న ఓ బ్యాగ్ మరిచిపోయాడు. ఆ బ్యాగ్లో పందెం కోడి ఉంది. ఎన్నిరోజులైనా ఆ కోడిని తీసుకోని వెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో రేపు ఆ కోడిని వేలం వెయ్యనున్నారు డిపో అధికారులు. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త! సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఈ పండుగ సీజన్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Bus: TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సులు సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న వేళ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి సమయంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే? సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn