Akhanda 2 : 'అఖండ 2' లో బాలయ్యను ఢీ కొట్టే విలన్ దొరికేశాడు.. బోయపాటి ఊరమాస్ సెలెక్షన్!
'అఖండ 2' లో విలన్ రోల్ ను బోయపాటి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ ని కలిశారట. సినిమాలో విలన్ రోల్ కి సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్టు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది.