Shami: Shami : సానియా మీర్జాతో పెళ్లి.. బాధ్యతగా ఉండాలంటూ షమీ స్ట్రాంగ్ వార్నింగ్!
సానియా మీర్జాతో పెళ్లి వార్తలను క్రికెటర్ మహమ్మద్ షమీ ఖండించారు. సరదాకోసం క్రియేట్ చేసే ఫేక్ న్యూస్ ఇతరులను బాధపెడతాయన్నారు. చెత్త వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదని, అందరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని చెప్పారు.