Prabhas Spirit: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'స్పిరిట్'. ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 2025లో సందీప్ ఫుల్ ఫ్లెడ్జ్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడట. అంటే అక్టోబర్ నుంచి ప్రభాస్ పోలీసాఫీసర్‌గా డ్యూటీలో ఉండనున్నారు.