Sandeep Vanga: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న మూవీ స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ మాంత్రికుడిగా కనిపించబోతున్నారనే టాక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ హర్రర్ మూవీ కాదని.. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని క్లారిటీ ఇచ్చారు.