Prabhas - Deepika: లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'కల్కి' బ్యూటీ.. వరుసగా రెండోసారి..!
ప్రభాస్ సరసన 'కల్కి 2898 A.D పార్ట్ 2' తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో కూడా దీపిక పదుకోన్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.