సజ్జలకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ | YS Jagan Shocks Sajjala | RTV
సజ్జలకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ | Andhra Pradesh Ex - Chief Minister YS Jagan Mohan Reddy gives Big Shock To Sajjala Ramakrishna Reddy | RTV | Shorts for app
సజ్జలకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ | Andhra Pradesh Ex - Chief Minister YS Jagan Mohan Reddy gives Big Shock To Sajjala Ramakrishna Reddy | RTV | Shorts for app
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లకూడదన్న షరతులతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరిదీ ఉంటుంది అనేదానిపై ఏపీలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.
AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 12 వరకు పొడిగించింది. అలాగే సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించింది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా..అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు.
ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకే ఇవ్వాలని పట్టుబట్టారు మాజీ మంత్రి బాలినేని. రేసులోకి రోజా , చెవిరెడ్డి పేర్లు వినిపించడంతో ఆయన అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సజ్జల భేటీ కాగా..ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.