Sai Sudarshan : అరంగేట్రంలోనే డకౌట్..సాయి సుదర్శన్ చెత్త రికార్డు!
చతేశ్వర్ పుజారా నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు ఎంపికైన సాయి, గతంలో విరాట్ కోహ్లీ, పుజారా వంటి దిగ్గజాలు ఆడే స్థానంలో ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొన్నాడు