Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్
అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు.