IPL Auction: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా...? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!
ఐపీఎల్ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్‌కు రేపే ఆఖరి రోజు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆటగాళ్లను ముంబై వేలానికి వదిలే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉండే అవకాశం ఉంది. అటు అర్చర్, డెవాల్డ్ బ్రీవిస్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్‌ని లీవ్ చేసే ఛాన్స్ ఉంది.