Golden Dome VS S-400: పాక్ కు చుక్కలు చూపించిన మన S- 400, ట్రంప్ గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటో తెలుసా?
అమెరికాను రక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయిస్తున్నారు. రీసెంట్ గా పాక్ దాడుల నుంచి మన దేశాన్ని రక్షించిన S-400 ఇలాంటిదే. మరి మన దానికి అమెరికా గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటి? రెండింటిలో ఏది ఎక్కువ సామర్ధ్యం గలది?