Trump: గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడమే టార్గెట్.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది.
Kavitha's Resignation Accepted | సెప్టెంబర్ 3న MLCకి రాజీనామా | Gutha Sukender Reddy | MLC Post |RTV
KTR First Reaction On MLC Kavitha🔴LIVE : కవితపై కేటీఆర్ రియాక్షన్ | Kavitha Emotional In Council|RTV
బస్సు ప్రమా*దానికి కారణం ఇదే..| Kovvur Bus Fire Incident | RRR Travels | National Highway | RTV
భారత్‌లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.
Floods: భారీ వరదలు.. 16 మంది మృతి
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.
BIG BREAKING: కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి
ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత స్థానంలో అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Nicolas Maduro: కోర్టులో నికోలస్ మదురో తరఫున వాదించే న్యాయవాది ఎవరో తెలుసా ?
అమెరికా సైనిక చర్యల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. మదురో తరఫున ప్రముఖ అమెరికన్ న్యాయవాది బారీ జె.పొల్లాక్ మదురో తరఫున కోర్టుకు వచ్చారు.
/rtv/media/media_files/2026/01/07/trump-2026-01-07-09-47-31.jpg)
/rtv/media/media_files/2026/01/07/hydrogen-train-2026-01-07-07-38-57.jpg)
/rtv/media/media_files/2026/01/07/heavy-floods-in-indonasia-2026-01-07-07-14-36.jpg)
/rtv/media/media_files/2026/01/07/congress-leader-azharuddin-to-replace-kavitha-mlc-post-in-telangana-2026-01-07-06-38-47.jpg)
/rtv/media/media_files/2026/01/06/venezuela-2026-01-06-13-41-27.jpg)