Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.