Russia-Ukraine War: మళ్లీ ముదురుతున్న యుద్ధం.. రష్యా ట్రక్కును పేల్చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మళ్లీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు ఓ రష్యా ట్రక్కు ఆయుధాలు తరలిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఆర్మీ ఆ ట్రక్కును పేల్చేసింది.