Airtel: ఎయిర్టెల్ సేవలకు అంతరాయం..
ఎయిర్టెల్ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్ యూజర్లు మొబైల్ డేటా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
షేర్ చేయండి
Russia-Ukraine War: మళ్లీ ముదురుతున్న యుద్ధం.. రష్యా ట్రక్కును పేల్చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మళ్లీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు ఓ రష్యా ట్రక్కు ఆయుధాలు తరలిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఆర్మీ ఆ ట్రక్కును పేల్చేసింది.
షేర్ చేయండి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ కు బెయిల్..| Kakani Govardhan Reddy Granted Bail | illegal Mining Case
షేర్ చేయండి
Pakistan Navy: ఆపరేషన్ సిందూర్ సమయంలో కరాచీ పోర్టు నుంచి పాక్ నౌకలు మాయం.. ఏం జరిగింది ?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు దూర ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి. కరాచీ నౌకాశ్రయంలో ఉండాల్సిన వార్‌షిప్స్‌లో కొన్ని కమర్షియల్ టెర్మినల్స్‌కి వెళ్లిపోయాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి