విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 25 శాతం తగ్గనున్న పదో తరగతి సిలబస్
దేశంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ.. విద్యారంగంలో మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్ భారాన్ని తగ్గించనుంది. 25 శాతం సిలబస్‌ను తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
Ashwini Vaishnav: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటలే ప్రయాణం.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడ్జెట్లో భాగంగా తెలంగాణ రైల్వేకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
BLA: వీర మరణం పొందిన ఇద్దరు బలూచ్ మహిళలు .. వణికిపోతున్న పాకిస్థాన్
తమకు స్వాతంత్ర్యం కావాలని పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇద్దరు బలూచ్ మహిళల వీర మరణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Parliament Budget Session: లోక్‌సభలో సరిహద్దు వివాదంపై రగడ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ సరిహద్దు వివాదంపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి.
UGC Rules: యూజీసీ కొత్త రూల్స్‌లో ఏముంది.. జనరల్ కేటగిరీ విద్యార్థుల నిరసనలకు కారణాలేంటి ?
UGC కొత్త రూల్స్ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంతకీ యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి ?. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
/rtv/media/media_files/2026/02/02/kerala-2026-02-02-18-30-26.jpg)
/rtv/media/media_files/2026/02/02/ashwini-vaishnav-2026-02-02-17-50-40.jpg)
/rtv/media/media_files/2026/02/02/balochistan-liberation-army-releases-photos-of-two-female-suicide-attackers-2026-02-02-17-07-11.jpg)
/rtv/media/media_files/2026/02/02/rahul-gandhi-2026-02-02-15-51-38.jpg)
/rtv/media/media_files/2026/02/02/ugc-rules-explained-2026-02-02-14-51-35.jpg)