Mohan Bhagwat: బాధ్యతాయుతమైన సమాజం ఆ మతంలోనే ఉంది: మోహన్ భాగవత్
హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.