'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'RRR' లో సత్యదేవ్ కూడా నటించాడట. సినిమాలో తనకు సంబంధించి దాదాపు 16 నిమిషాలు సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేశార తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..