SIIMA Awards 2023 : తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల(SIIMA Awards) వేడుకకు మొత్తం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 2 వ వారంలో దుబాయ్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ -2023 కోసం పోటీపడే సినిమాల లిస్ట్ అల్రెడీ రెడీ అయ్యింది.
పూర్తిగా చదవండి..సైమా అవార్డుల వేడుకకు సర్వం సిద్ధం..తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్!
తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల వేడుకకు మొత్తం సిద్ధం అయ్యింది.
Translate this News: