RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)
ఇటీవలే లండన్ లో ‘RRR’ సినిమాను లైవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్‌తో స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించగా.. చరణ్, తారక్, రాజమౌళి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఉపాసన సరదాగా వీడియో తీస్తూ జక్కన్నను అడిగిన ప్రశ్న వైరలవుతోంది. RRR 2 తీస్తున్నారా?” అని అడగ్గా.. దానికి యస్ అని చెప్పారు.