RRB Recruitment 2025: రైల్వేలో 32 వేల పోస్టులు.. రెండు రోజులే ఛాన్స్ !
గతనెల రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు జనవరి 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 22తో ముగియాల్సి ఉంది. కానీ రైల్వేశాఖ ఆ గడువును మార్చి 1 వరకు పొడిగించింది. దీనికి ఇంకా రెండు రోజులే ఛాన్స్ ఉంది.
/rtv/media/media_files/2025/05/11/0RU7m079vwNel1a9UcFt.jpg)
/rtv/media/media_files/2025/02/24/cLmHjm2pyd8iNQajD5wW.jpg)
/rtv/media/media_files/2025/02/12/JZm9v904Tl2I4kldvER0.jpg)
/rtv/media/media_files/2025/01/24/NpvguhTxRLoODGUnkuK1.jpg)
/rtv/media/media_files/2025/01/21/bBHXwJAh4YTd4eHX5oW6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rrb-recruitment-2024-jpg.webp)