Roti and Gas: గ్యాస్ మంట మీద కాల్చిన రోటీ తింటే క్యాన్సర్ వస్తుందా..?
ఇళ్లలో ఉపయోగించే LPG సిలిండర్లలో శుభ్రమైన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇది బ్యూటేన్ గ్యాస్. ఇది మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీటిని విడుదల చేస్తుంది. దీనికి క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎటువంటి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు.