Rohit Sharma: నాకు ఆ రూల్ నచ్చలేదు.. ఇలాగైతే ఆల్‌రౌండర్లు ఎదగలేరు!
ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఈ నిబంధన నాకు నచ్చలేదు. ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు ఇది అడ్డంకిగా మారింది. క్రికెట్ కోణంలో పరిశీలిస్తే అసలే సరైనది కాదు' అన్నాడు.