Rohit Sharma Record: న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన T20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్ భారత్ – పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో వర్షం నీడ ఆవరించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షానికి.. వర్షానికి మధ్య జరిగిన ఒక్క ఓవర్లో టీమిండియా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే అద్భుతమైన సిక్సర్ కొట్టి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma Record: పాకిస్థాన్ పై రోహిత్ శర్మ కొత్త రికార్డ్.. ఏమిటంటే..
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన మొదటి ఓవర్ లో సిక్సర్ బాదాడు. ఇప్పటివరకూ షాహీన్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.
Translate this News: