Rohit Sharma Fires On Star Sports: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, తోటి ప్లేయర్లతో మాట్లాడుతుండగా తన మాటలను రికార్డు చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. పర్సనల్ లైఫ్ కు ప్రైవసీ లేకుండా పోయిందని, రేటింగ్, వ్యూస్ కోసం చేసే ఇలాంటి పనులు ఏదో ఒకరోజు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఫైర్.. చీప్ గా వ్యవహరించారంటూ..!
స్టార్ స్పోర్ట్స్ ఛానల్ పై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, తోటి ప్లేయర్లతో తన సంభాషణను రికార్డు చేయడం సరైనది కాదని, పర్సనల్ లైఫ్ కు ప్రైవసీ లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యాడు. ఇలాంటి పనులు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నాడు.
Translate this News: