Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ యూసఫ్గూడకి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ యూసఫ్గూడకి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్ వాగులో కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాల శివారులోని పెట్రోల్ బంక్ దగ్గర ట్రాక్టర్ రోడ్డు క్రాస్ చేస్తుండగా అటు నుంచి స్పీడ్‌గా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో ట్రాక్టర్ మూడు ముక్కలైంది. ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.