దారుణం.. ఉరేసి, గొంతు కోసి ఆర్ఎంపీ డాక్టర్ భార్య హత్య
హైదరాబాద్‌లో RMP డాక్టర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు భార్య దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు దుండగులు ఆమెను స్టెతస్కోప్‌తో ఉరేసి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.