Vizag : విశాఖ బీచ్‌లో ముక్కలైన ఫిషింగ్ బోటు..
విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. జట్టి నుంచి ఆర్కే బీచ్‌కు బోటుకు కొట్టుకువచ్చింది. ప్రమాద సమయంలో ఐదుగురు మత్స్యకారులు బోటులో ఉన్నారు. అలల ప్రభావంతో బోటు ముక్కలు ముక్కలైంది. అయినప్పటికీ ఐదుగు మత్స్యకారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.