Bull Riding Scooty: అలా ఎలా ఎక్కిందమ్మా.. స్కూటీ నడిపిన ఎద్దు (VIDEO) వైరల్
ఎద్దు స్కూటర్‌పై వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రోడ్డు పక్కన ఆపి ఉన్న స్కూటీపై ఎద్దు రెండు కాళ్లతో ఎక్కి ప్రయాణించింది. అది అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.