Rishabh Pant : రిషభ్ పంత్ మంచి మనసు.. పేదల కోసం కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయంగా అందించనునున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు పంత్ తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు.