కొన్ని మీడియా ఛానెల్స్‌పై కేసు పెట్టిన RGV!
కొన్ని ఛానెల్స్‌పై కేసు పెడుతున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో వాస్తవాలు తెలియకుండా.. తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసిన కొన్ని ఛానెల్స్‌పై పరువు నష్టం కేసు పెడుతున్నట్లు పోస్ట్ చేశారు.