ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ?
తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.