Revanth Reddy: మా గెలుపు అమరవీరులకు అంకితం.. ప్రగతి భవన్ ఇక ప్రజా భవన్: రేవంత్ రెడ్డి ఎమోషనల్
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ విజయాన్ని అమరవీరుల ఆకాంక్షలను అమలు చేయడానికి వినియోగిస్తామన్నారు.