CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేపు మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే మంత్రి పదవుల కేటాయింపులు, మిగతావారి ప్రమాణ స్వీకారం రేపు అసెంబ్లీ జరగనున్నాయి. నిన్న రేవంత్ తో పాటూ 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు కానీ వారికి ఎవరికీ ఇంకా పదవులు అయితే కేటాయించలేదు. ఇప్పుడు దీని విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. మరికాసేపట్లో ఆయన డిల్లీకి పయనమవుతారని సీఎం వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..మరి కాసేపట్లో ఢిల్లీకి ప్రయాణం
ప్రమాణ స్వీకారం చేసిన నుంచీ నూతన సీఎం రేవంత్ రెడ్డి బీజీ బిజీ అయిపోయారు. ఈరోజు ఉదయం ప్రజా దర్బార్, తరువాత సచివాలయానికి వెళ్ళిన రేవంత్ మరికాసేపట్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. మంత్రుల శాఖలు, కొత్త మంత్రి పదవుల విషయాలపై అధిష్టానంతో చర్చించనున్నారు.
Translate this News: