YS Sharmila: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల.. మొదటిసారిగా సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.