Telangana : తెలంగాణ, హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ కేసు (Drugs Case) లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Drugs Case : డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు.. సీఎం రేవంత్!
డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు.
Translate this News: