Telangana Cabinet : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ (EC) ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్వవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..Breaking : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం!
రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు.
Translate this News: