నేను త్యాగం చేస్తేనే రేవంత్‌కు సీఎం పదవి.. మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకుంది. ‘నేను త్యాగం చేస్తేనే ఆయనకు సీఎం పదవి వచ్చింది. నాకే హెలికాప్టర్ లేదంటారా?’ అని మంత్రి కోమటిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.