ఆనాడు కాళ్ళు పట్టుకున్నారు: KTR
TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల కాళ్ళు పట్టుకున్నారన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వారిపైనే పోలీసులతో లాఠీ ఛార్జి చేయడం దారుణమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని సెటైర్లు వేశారు.