లగచర్లలో కలెక్టర్ పై దాడి.. ఆ 40 మందిపై కేసు!
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో మరో 40 మంది పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అధికారులపై దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.