అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్.. ఎందుకంటే?
SC వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. 20ఏళ్లు రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తి కలిగించిన రోజు ఇదే అన్నారు. 3 దశాబ్దాల పోరాటానికి SC వర్గీకరణ పరిష్కారం. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు.
Danam Vs Congress: రేవంత్‌కు షాకిచ్చిన దానం.. కేసీఆర్ ను పొగుడుతూ సంచలన కామెంట్స్!
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై తగ్గేదేలేదన్నారు. తన ఇంట్లో వైఎస్సార్ పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నచ్చిన నేతల ఫొటోలను పెట్టుకుంటే తప్పేంటన్నారు.
ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
రేవంత్ రెడ్డి ని దుమ్ము దులిపిన KCR & KTR |Father and son comments on Revanth reddy | KCR | KTR |RTV
Family Survey : నేడు సబ్ కమిటీకి కుటుంబ సర్వే నివేదిక..నివేదికలో ఏముందంటే....
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తుది నివేదికను ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహించింది.