James Anderson Announces Retirement: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ తన చివరిదని తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ’20 ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఆటను ఆస్వాదించాను. ఇంగ్లండ్‌కి (England) వాకింగ్ అవుట్ చేయడం చాలా మిస్ అవుతున్నాను. రాబోయే తరం కలలను సాకారం చేసుకోవడానికి నేను తప్పుకోవడం సరైన సమయమని భావిస్తున్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు’ అని అన్నాడు.
పూర్తిగా చదవండి..James Anderson: క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్!
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ తన చివరిదని తెలిపాడు. 20 ఏళ్లుగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
Translate this News: