Mitchell Starc: టీ20లకు మిచెల్ స్టార్క్ గుడ్ బై
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు. 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు.
BIG BREAKING : క్రికెట్ కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ !
భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
BIG BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ క్రికెటర్!
భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసింది.
BIG BREAKING : వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాక్స్వెల్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్వెల్ చివరిగా 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు, ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్లో ఓడిపోయింది.
Priyank Panchal : టీమిండియా తరుపున ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
టీమిండియా తరుపున ఆడకుండానే అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రియాంక్ పంచల్. 35 ఏళ్ల పంచల్ 127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 45.18 సగటుతో 8,856 పరుగులు చేశాడు. పంచల్ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్ లో ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఎలాంటి అధికారిక బాధ్యతలు స్వీకరించనని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
BIG BREAKING: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?
కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశారు. కానీ బీసీసీఐ దీనికి సమాధానం ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం.
Rahane: రోహిత్ రిటైర్మెంట్పై రహానే షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ!
రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్ పై అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ వీడ్కోలు వార్త వినగానే ఒక్కసారిగా కంగుతిన్నానని చెప్పాడు. ఏది ఏమైనా ఏ ఫార్మట్‌లోనైనా స్వేచ్ఛగా బ్యాంటింగ్ చేయాలని కోరుకునే రోహిత్‌కు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు.
/rtv/media/media_files/2025/11/19/tulasi-2025-11-19-11-23-27.jpg)
/rtv/media/media_files/2025/09/02/aus-2025-09-02-07-09-18.jpg)
/rtv/media/media_files/2025/08/24/pujara-2025-08-24-11-44-36.jpg)
/rtv/media/media_files/2025/08/22/crickter-2025-08-22-09-19-47.jpg)
/rtv/media/media_files/2025/06/02/47VdmlxirHfIhGAlEeUR.png)
/rtv/media/media_files/2025/05/26/TVQWbAxa763BN2x4EMYY.jpg)
/rtv/media/media_files/2025/05/13/aGFhAStkzKngZ9W0JXWs.jpg)
/rtv/media/media_files/2025/04/24/48R9o0ruKLUT7QLgZ60C.jpg)
/rtv/media/media_files/2025/05/08/5arEIXocJ59q6ejWl1hW.jpg)