TREIRB: టీజీటీ, జేఎల్, డీల్ రిజల్ట్స్ రిలీజ్!
తెలంగాణ సంక్షేమ గురుకులాల టీజీటీ పోస్టుల రిజల్ట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వివరాలకోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.