Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్
చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని టి. వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల వద్ద అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.